Monday, December 23, 2024

ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ప్రధాని మోడీతో జగన్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత అమిత్ షాను జగన్ కలవనున్నారు. గురువారం మరికొందరు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నట్టు సమాచారం. సిఎం జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమించడంతో ఈ భేటీ ఆసక్తి నెలకొంది. దీంతో బిజెపి-వైసిపి ఒకటేనని టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Also Read: అత్త నోట్లో సిగరెట్..పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News