- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో బస్సు ప్రమాదంపై సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రయకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడించారు. పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం బస్సు-లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
Also Read: కర్నూల్‌లో భర్త నాలుక కొరికిన భార్య… తీవ్ర రక్తస్రావం
- Advertisement -