Wednesday, January 22, 2025

పవన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సిఎం జగన్‌

- Advertisement -
- Advertisement -

CM Jagan responded to Pawan's comments on YCP leaders

 

కృష్ణా: వైఎస్సార్‌సీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. అవనిగడ్డలో జరిగిన సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వీధి రౌడీలు కూడా పవన్‌ కల్యాణ్‌ దూషించే పదజాలాన్ని ఉపయోగించరని అన్నారు. సభలో అధికార పార్టీ నేతలకు చెప్పులు చూపించే నేతను చూస్తుంటే బాధగా ఉందని సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చి ప్రజల అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News