Monday, December 23, 2024

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న సిఎం

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గగుడిపై పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.216 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని సిఎం దర్శించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News