Monday, December 23, 2024

ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్‌ క్లారిటీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సిఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఎపి కేబినేట్ భేటీలో సిఎం జగన్ ఈ విషయాన్ని మంత్రులకు చెప్పారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలే సమయం ఉందని వెల్లడించారు. కష్టపడి పనిచేస్తే గెలుపు మళ్లీ మనదేనన్నారు. 9 నెలలు కష్టపడండి.. మిగిలింది నేను చూసుకుంటానని మంత్రులకు జగన్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News