Sunday, January 19, 2025

ఎన్నికలపై సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని జగన్ పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్‌ పార్టీ నేతలకు సూచించారు.  ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. షేక్‌ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News