Wednesday, January 22, 2025

ఎమ్మెల్యేలకు సిఎం జగన్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరు ప్రజలు మేచ్చే విధంగా ఉంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని సిఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల్లో గ్రాఫ్‌ బాగా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదని హెచ్చరించారు. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టం, కోట్లాది మంది పేదలకూ నష్టం జరుగుతోందని సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News