Wednesday, January 22, 2025

బ్రహ్మానందం కుమారుడి వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు. శుక్రవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో సినీ నటులు శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర సినీ నటులతోపాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహారావుతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముచ్చటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News