Monday, December 23, 2024

పరకాల ఎమ్మెల్యే కూతురు వివాహా వేడుకలో సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వి.రవి చంద్ర, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ప్రకాష్ గౌడ్, టిఎస్ ఎమ్‌ఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టిఎస్ రెడ్ కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి, దివ్యాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు వివాహానికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News