Monday, December 23, 2024

సిఎస్ఒ కూతురు వివాహానికి హాజరైన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR attended CSOs daughters wedding

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిఎస్ఒ చెరుకు వాసుదేవ రెడ్డి కూతురు వివాహ వేడుకకు కెసిఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ లో  నూతన వధూవరులను కెసిఆర్ ఆశీర్వదించారు. శనివారం మునుగోడులో జరిగే టిఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభకు సిఎం హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News