Thursday, January 23, 2025

పిఎం మోడీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR birth day wishes to PM Modi

హైద‌రాబాద్ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగతంగా, రాష్ట్రాల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోడీ దేశానికి ఇంకా చాలా సంవత్సరాలు సేవ చేసేలా  భ‌గ‌వంతుడు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని సిఎం కెసిఆర్ ప్రార్థించారు. ప్రధాని నరేంద్ర తన జన్మదినం సందర్భంగా నమీబియాకు చెందిన ఎనిమిది చీతాలను కూనో అటవీ ప్రాంతంలో వదలనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News