Wednesday, December 25, 2024

సిఎం కెసిఆర్ బర్త్ డే ఒక్కరోజు ముందే సంబురాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు నేడు ఘనంగా జరగనున్నా యి. ఈ మేరకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలు కే వలం తెలంగాణలోనే కాకుండా దేశ, విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశా రు. రోగులు, వృద్ధులకు పండ్ల పంపిణీ చేయనున్నారు. ప్రత్యేకంగా క్రీడా పోటీలతో పాటు పెద్దఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమైన అన్ని కూడళ్లలో అన్నదాన కార్యక్రమాలను కూ డా నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రధానమైన అన్ని నగరాలు ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో నిండిపోయాయి.

దీంతో ఎక్కడ చూసినా రహదారులన్నీ గులాబీమయం గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తరువాయి 10లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News