Monday, December 23, 2024

రేపు బిఆర్‌ఎస్ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం
హాజరు కానున్న ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ సిఎం కెసిఆర్ అధ్యక్షతన బుధవారం బిఆర్‌ఎస్ లెజిస్టేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో ధ్యాహ్నం 2 గం.కు జరిగే ఈ సమావేశంలో ఆ పార్టీ ఎంపిలు, ఎంఎల్‌సిలు పాల్గొననున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధా నాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలో ఏ మేర కు ప్రభావం చూపుతాయన్న అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. పార్టీ కార్యవర్గం సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరు కావాలని కెసిఆర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News