Sunday, December 22, 2024

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినేట్ సమావేశం ప్రారంభమైంది. రేపు(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా బడ్జెట్ పై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది.

కాగా, ఈరోజు మధ్యాహ్నం మహారాష్ట్రలోని నాందేడ్ లో బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్, మంత్రి వర్గం సమావేశం అనంతరం బయల్దేరి వెళ్లనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News