Sunday, January 19, 2025

సాయంత్రం మంత్రులు, ఎంపిలతో భేటీ కానున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR chairs meeting with TRS MPs MLAs

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు సిఎం కెసిఆర్ అధ్వర్యంలో కీలక భేటీ జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీలో చీప్ విప్,విప్ లను సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News