Monday, December 23, 2024

మోడీ.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?

- Advertisement -
- Advertisement -

పరేడ్ గ్రౌండ్ వేదికగా
జవాబులివ్వండి
ప్రధాని మోడీకి
సిఎం కెసిఆర్ సవాల్

• ఎన్నికైనప్పుడు ఇచ్చిన హామీల్లో
ఒక్కటైనా నెరవేర్చారా?

• ముందు మీవి మీఠా… మీఠా మాటలు,
ముగిసాక చెప్పేవన్నీ ఝాటా మాటలు కావా?

• రక్తంలో నిజాయితీ ఉంటే శ్రీలంకలో మీకు
వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం జరుగుతున్నదో
చెప్పండి?

• ఇండియాతో వచ్చిన ఫలితాలు
ఏమిటో చెప్పగలరా?

• ఎంతకీ తరగని బొగ్గు నిల్వలుండగా బొగ్గు దిగుమతులను ఎక్కువ రేటుకు ఎందుకు
ప్రోత్సహిస్తున్నారు?

• విలువ ఇంత దారుణంగా ఎందుకు
పడిపోయింది?

• అనుచరులు జాతిపిత మహాత్మగాంధీని ఎందుకు
పదేపదే అనుమానిస్తున్నారు?

• ఎనిమిదేళ్ల హయాంలో బ్లాక్‌మనీ డబుల్, రైతుల
పెట్టుబడులు రెట్టింపు కావడంపై మీరెమంటారు?

• విద్వేష అజెండాతో ప్రపంచంలో భారతదేశ
ప్రతిష్ఠ ముందెన్నడూ విధంగా
మంటకలవడం నిజం కాదా?

• మీ తాబేదారులకు కాంట్రాక్టులు ఇవ్వడానికి
ప్రపంచస్థాయి సేల్స్‌మేన్‌గా మారింది నిజం కాదని
చెప్పగలరా?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News