Sunday, February 23, 2025

ఊమెన్ చాందీ మరణం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సాధారణ జీవితం గడుపుతూ ప్రజాదరణ పొందిన ఉత్తమ రాజకీయవేత్తగా ఉమెన్ చాందీ, కేరళ ప్రజలకు అందించిన సేవలను సిఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Omen Chandi demise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News