Saturday, April 5, 2025

మాజీ ఎంఎల్ఏ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ శాసనసభ్యుడు కొమిరెడ్డి రాములు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్ధి నాయకుడిగా, తదనంతరం ఉమ్మడి రాష్ట్రంలో మెట్‌పల్లి నుంచి శాసనసభ్యునిగా పనిచేసిన రాములు ప్రజా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారని సిఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News