Wednesday, January 22, 2025

మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

Bust tragedy in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News