Monday, December 23, 2024

నిర్మల్ జిల్లా విద్యాశాఖను అభినందించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నిర్మల్: పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ అగ్రస్థానంలో నిలిచిందని ఎల్లపల్లిలో బిఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా విద్యాశాఖను సిఎం అభినందించారు. బాసర సరస్వతి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News