Tuesday, November 19, 2024

జస్టిస్ రమణకు సిఎం కెసిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

CM KCR congratulates Justice NV Ramana

హైదరాబాద్: సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలిపారు. 48వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అన్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ పదవీకాలం గొప్పగా సాగాలిని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ప్రమాణం చేయించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు.

CM KCR congratulates Justice NV Ramana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News