Wednesday, January 22, 2025

సివిల్స్ టాప్ ర్యాంకర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి, సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వారంతా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News