Saturday, February 22, 2025

యాదాద్రి ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ దంపతులు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మ‌హా పూర్ణాహుతి, మ‌హాకుంభాభిషేకం పూజల్లో కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు. తర్వాత సిఎం దంపతులు ప్రెసిడెన్షియల్ సూట్స్ కు వెళ్లారు. సిఎం కెసిఆర్ తోపాటు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM KCR Couple Visit Yadadri Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News