Monday, December 23, 2024

సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక

- Advertisement -
- Advertisement -

CM KCR Dussehra Gift to Singareni Employees

హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సంస్థ 2021-22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాల్సిందిగా సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన కార్మికులకు సింగరేణి సంస్థ రూ. 368 కోట్లు చెల్లించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News