Thursday, January 23, 2025

దొంగల భరతం పట్టాలంటే కెసిఆర్ రావాలి: లింగయ్య యాదవ్

- Advertisement -
- Advertisement -

CM KCR enter into National politics said by Lingaiah yadav

హైదరాబాద్: కెసిఆర్ మాట్లాడే ప్రతి మాటను దేశ ప్రజలు నమ్ముతున్నారని సూర్యాపేట జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎంపి లింగయ్య యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి లింగయ్య మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ మోడల్ దేశానికి కావాలని,
తెలంగాణ పథకాలు దేశంలో అమలు కావాలంటే కెసిఆర్ నాయకత్వం అవసరమన్నారు. బలహీన వర్గాలు తెలంగాణలో బాగు పడ్డారని, దేశంలో బాగు పడాలంటే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారు. దొంగల భరతం పట్టాలంటే కెసిఆర్ రావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News