Thursday, January 23, 2025

భట్టితో నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Funny Comments On CLP Bhatti Vikramarka

హైదరాబాద్: బడ్జెట్ పై తెలంగాణ శాసనసభ చర్చలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య నవ్వులు విరబూసాయి. సిఎల్ పి నేత మల్లు బట్టి విక్రమార్క ఎప్పుడు తమ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదని, కానీ మన ఊరు-మనబడి కార్యక్రమం బాగుందని అసెంబ్లీలో రెండ్రోజుల క్రితం ప్రశంసలు కురిపించారు. ప్రతిపక్ష నేత బట్టి ప్రభుత్వ పథకంపైన చేసిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలుపుతూ కెసిఆర్ నవ్వులు పూయించారు. ఇది తమ అదృష్టమని, భట్టి పార్లమెంట్ ఉండి ఇలా నిలదీస్తే బాగుండేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News