Monday, December 23, 2024

జాతీయ జెండాను ఆవిష్కరించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR hoist National flag

హైదరాబాద్: ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News