Thursday, January 23, 2025

ప్రజలకు సిఎం కెసిఆర్ హోలీ శుభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

CM KCR Holi Wishes to the State People

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని సిఎం పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సవాలతోజరుపుకోవాలనిసిఎంసూచించారు.

రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్ లు కూడా హోలీ పండుగ పురస్కరించుకొని తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర మంత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకతీతంగా ప్రజలందరూ గొప్పగా జరుపుకునే పండుగ ఇది అని మంత్రులు అన్నారు. హోలీ వేడుకలను ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని వారు కోరారు. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ 80,039 నియామకాలను ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో నిజమైన ఆనందం తెస్తున్నారని మంత్రులు తెలిపారు.

CM KCR Holi Wishes to the State People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News