Sunday, December 22, 2024

100 కిలోల పసుపు బియ్యంతో కెసిఆర్ భారీ చిత్రం

- Advertisement -
- Advertisement -

CM KCR huge picture with 100kg of yellow rice

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ 68వ జన్మదినం సందర్భంగా 100 కిలోల పసుపు బియ్యంతో 17 అడుగుల భారీ చిత్రాన్ని నిర్మించారు. గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం, అధ్యక్షులు రామకోటి రామరాజు.. గత ఐదు రోజులుగా కష్టపడి ప్రగతి సెంట్రల్ స్కూల్‌లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి వడ్లతో, మరొక్కసారి బియ్య ంతో, ఓసారి సబ్బు బిళ్ళలతో కెసిఆర్ చిత్రాన్ని చిత్రించాను. ఈ నాలుగు చిత్రాలను త్వరలో కెసిఆర్‌కు అందజేస్తానన్నాడు. మూడు రోజుల పాటు ఈ చిత్రాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. రైతు బాంధవుడిగా పేరు గాంచిన కెసిఆర్ చిత్రాన్ని.. రైతులు పండించిన బియ్యంతో గీయడంపై అందరూ రామకోటిని అభినందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News