Tuesday, December 24, 2024

కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurate Police command control center

 

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, పోలీసులు కలిసి పూజలు చేశారు. రూ.600 కోట్ల ఖర్చుతో 7 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఎ, బి, సి, డి, ఇ అనే టవర్లు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News