Thursday, December 26, 2024

మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurated Medchal Collectorate Office

మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ప్రారంభించారు. శామీర్ పేట సమీపంలోని అంతాయిపల్లి వద్ద మేడ్చల్ కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. 30 ఎకరాల్లో రూ. 50 కోట్లతో మేడ్చల్ కలెక్టరేట్ భవన నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభం అనంతరం బహిరంగసభలో సిఎం కెసిఆర్ ప్రసగించున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News