Wednesday, January 22, 2025

ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఢిల్లీ వసంత్ విహార్ లో 1500 గజాల స్థలంలో 3 అంతస్తుల్లో బిఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News