Thursday, January 23, 2025

మెదక్ ఎస్పి కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లా పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన ఎస్పి కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయంతోపాటు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, బిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు.

అనంతరం మెదక్ జిల్లా ప్రగతి శంఖారావం సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.అంతకుముందు, మెదక్ పర్యటనకు బయల్దేరిన సిఎం కెసిఆర్ కు దారి పోడువునా పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News