Wednesday, January 22, 2025

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన..

- Advertisement -
- Advertisement -

CM KCR Inaugurates Sangameshwara-Basaveshwara Project

సంగారెడ్డి: జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు.  కాగా, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, అంధోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని సుమారు 19 మండలాల పరిధిలోని 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

CM KCR Inaugurates Sangameshwara-Basaveshwara Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News