Sunday, December 22, 2024

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం ప్రారంభించారు. నూతన పార్టీ కార్యాలయంతో కెసిఆర్ టిఆర్ఎస్ జెండా ఎగురవేశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News