Monday, January 20, 2025

కరీంనగర్ కు వెళ్లనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురువారం సిఎం కెసిఆర్ కరీంనగర్ కు వెళ్లనున్నారు. సాయంత్రం తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు కెసిఆర్ చేరుకోనున్నారు. రేపు అసిఫాబాద్ జిల్లా కలెక్టరెట్ కార్యలయం ప్రారంభించనున్నారు. తొలిసారిగా పొడు పట్టాల పంపిణి చేయనున్నారు. ఇవాళ సాయంత్రం కరీంనగర్ లోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ నుంచి ఆసిపాబాద్ కు బయలు దేరుతారు. రేపు మద్యాహ్నం వరకు కరీంనగర్ లోనే ఉంటారు. పోలీసులు బందోబస్తు చర్యల్లో నిమగ్నమవుతున్నారు.

Also Read: మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News