Monday, December 23, 2024

ఢిల్లీకి సిఎం కెసిఆర్ పయనం..

- Advertisement -
- Advertisement -

 CM KCR Landed in Delhi by Special Flight

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. సిఎం కెసిఆర్ వెంట కరీంనగర్ నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా వెళ్ళారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సర్దార్ రవీందర్ సింగ్ కు సమాచారం అందడంతో వెంటనే ప్రగతిభవన్ బయలుదేరి వెళ్ళారు. అటునుండి అటే ముఖ్యమంత్రి వెంట ప్రత్యేక విమానంలో డిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

 CM KCR Landed in Delhi by Special Flight

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News