Saturday, December 21, 2024

తెలంగాణ చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా పుస్తకావిష్కరణ చేశారు. పుస్తకాన్ని 5 సంపుటల్లో ఉన్న పుస్తకాన్ని ప్రగతిభవన్ లో విడుదల చేశారు. తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనదని కెసిఆర్ పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యమని సిఎం తెలిపారు. 20 కోట్ల ఏళ్లనాటి ఆనవాళ్లు తెలంగాణలో లభ్యం కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News