Sunday, February 23, 2025

‘ఇది కదా.. బంగారు తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సాధించిన ప్రగతి, విజయాలపై ప్రజా సంబంధాల అధికారి మేడిశెట్టి రమేష్ రచించిన “ఇది కదా.. బంగారు తెలంగాణ” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత రమేష్‌ను సిఎం అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News