Friday, January 10, 2025

నిమ్స్‌లో దశాబ్ది బ్లాక్‌కు శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ లో కొత్త బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నిమ్స్ డైరెక్టర్ పాల్గొన్నారు. దశాబ్ది బ్లాక్ పేరుతో నిమ్స్ లో 2వేల పడకలతో కొత్త బ్లాక్ నిర్మిస్తున్నారు. రూ. 1571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంతో కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News