Sunday, April 6, 2025

సిఎం కెసిఆర్ తో అఖిలేష్ యాదవ్ సమావేశం

- Advertisement -
- Advertisement -

CM KCR meets Chief Akhilesh Yadav

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో శనివారం సమావేశమయ్యారు. తుగ్లక్ రోడ్డు 23లోని కెసిఆర్ నివాసంలో భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ ను సిఎం విందుకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో  వీళ్లిద్దరు ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై చర్చించారు. దేశంలోని తాజా రాజకీయాల గురించి చర్చించనున్నారు. ఢిల్లీలో మీడియా రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. వారితో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రాంతీయ పార్టీల అవసరం గురించి ఇరు నేతలు చర్చించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News