Sunday, December 22, 2024

మహాత్ముడికి సిఎం కెసిఆర్‌ నివాళి…

- Advertisement -
- Advertisement -

CM KCR paying floral tributes toMahatma Gandhi at MG Road

హైదరాబాద్‌: మహాత్మ గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిఎం పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌ పాల్గొన్నారు. గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన మహాత్ముడి విగ్రహాన్ని సిఎం కెసిఆర్‌ ఆవిష్కరించి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News