Monday, December 23, 2024

మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాగ్ పూర్: స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర సంగతి పక్కకు పెట్టండి.. దేశరాజధానిలోనూ అదే దుస్థితి ఉందన్నారు. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉందని సిఎం వెల్లడించారు. ఢిల్లీలో తాగునీరే కాదు… విద్యుత్ కొరత సమస్య కూడా ఉందన్నారు.

మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో అనేక పార్టీల నుంచి సిఎంలు వచ్చారు. మహారాష్ట్రలో పరిస్థితులను మాత్రం ఏ సిఎం కూడా మార్చలేదని ఆరోపించారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News