Wednesday, December 25, 2024

నిర్మల్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధులు

- Advertisement -
- Advertisement -

ఎల్లపల్లి: నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పర్యటిస్తున్నారు. భారాస జిల్లా కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ ను సిఎం ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున నిధులు, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులు, జిల్లాలోని 13 మండలాలకు రూ. 25 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News