Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ స్థలపరిశీలన

- Advertisement -
- Advertisement -

CM KCR Public meeting site inspection in Peddapalli

ఈనెల 29న పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ నూతన భవనం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అధికారుల సముదాయ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించనున్న సందర్భంగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు స్థలాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్ తో గంగుల కమలాకర్ తో కలిసి పెద్దపల్లి ఎంపి డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, శాసనమండలి సభ్యులు భాను ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, సిపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News