Friday, April 25, 2025

కొల్హాపూర్ చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. కొల్హాపూర్ చేరుకున్న సిఎం కెసిఆర్ కు బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మ‌హాలక్ష్మీ అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటేగావ్ గ్రామంలో మహారాష్ట్ర యుగకవి, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్ బయలుదేరారు.

Also Read: పెద్దల సమ్మతితోనే ప్రేమ పెళ్లిళ్లపై అధ్యయనం చేస్తాం: గుజరాత్ సిఎం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News