Monday, December 23, 2024

కొండగట్టుకు చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. సిఎం కెసిఆర్ కు పూర్ణకుంభం తో అర్చకులు స్వాగతం పలికారు. అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ బుధవారం ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టులోని జెఎన్ టియు కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు వచ్చిన సిఎం కెసిఆర్ కు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవితతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లు పుష్పచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News