Wednesday, January 22, 2025

మునుగోడు సభకు చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR reached Munugodu Praja Deevena Sabha

హైదరాబాద్: భారీ ర్యాలీతో మునుగోడు ప్రజా దీవెన సభకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ చేరుకున్నారు. మునుగోడు ప్రజాదీవెన సభపై కెసిఆర్ టిఆర్ఎస్ జెండా ఎగరవేశారు. వేదికపై అమరవీరుల స్థూపానికి సిఎం నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. కెసిఆర్ కు స్వాగతం పలుకుతూ కాన్వాయ్ వెంట పార్టీ శ్రేణుల వాహనాలు భారీ ర్యాలీ కొనసాగింది. ప్రజాదీవెన సభకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News