Wednesday, January 22, 2025

పోలీసు ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమావేశం..

- Advertisement -
- Advertisement -

CM KCR Review meeting with Police Officers

హైదరాబాద్: ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, లా అండ్ అర్డర్ అడిషనల్ డీజి, సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌లు హాజరయ్యారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, ఘటనలపై పోలీసులతో సిఎం కెసిఆర్ సమీక్ష చేస్తున్నారు.

CM KCR Review meeting with Police Officers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News