Monday, December 23, 2024

నల్గొండ అభివృద్ధిపై సిఎం కెసిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CM KCR review on Nalgonda development

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నార్కట్ పల్లిలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. నల్గొండ పట్టణ అభివృద్ధిపై సిఎం అధికారులతో చర్చిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజక వర్గ పరిధి ఎత్తిపోతల పథకాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News